Friday 17 January 2014

అయినా ఆశ చావలేదు ఆద్యంతం

నన్ను నేను శోధించుకుంటున్నా
నాకు నేను బోధించుకుంటున్నా..
నా కలలని ఓర్పుగా పోషించుకుంటున్నా 
నా కళలతో నేర్పుగా నిర్మించుకుంటున్నా
కాలం కల్పించిన ఈ ఏకాంతం
విధి విధించెను జీవితాంతం
అయినా ఆశ చావలేదు ఆద్యంతం
ఆత్మీయతకు లేదు ఏ అంతం
 *****************************
written by BODDU MAHENDER
at 9:15pm, 17.1.2014

No comments:

Post a Comment