Monday 9 September 2013

జయహో జయహో హరికృష్ణ

అక్షరాన్ని శ్వాసిస్తావు.. అభివృద్ధిని ఆశిస్తావు..
అనామకమై పోతున్న తెలుగుని 
అందలాన ఎక్కిస్తావు..
ఆత్మీయతని చూపిస్తావు.. ఆలోచనని పెంచేస్తావు..
అణగారిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని 
అఖిలావనికి చాటేస్తావు.
జయహో జయహో హరికృష్ణ
జయము కలిగించేదేలే నీ తృష్ణ
****************************
written by BODDU MAHENDER
at 9:30 am, 10.9.2013

తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారికి 
జన్మదిన శుభాకాంక్షలు.. 

No comments:

Post a Comment