Thursday, 11 April 2013

సాదరంగా ఆహ్వానిద్దామా..

అనంతమైన కాలానికి ఆది, అంతం అనుకొని
ఆశలకి, ఆశయాలకి అవధులని గీసుకొని
మంచిని కోరుకొని, మార్పుకి పూనుకొని
మనిషిని, మనసుని మధురం చేసుకొని
సాదరంగా ఆహ్వానిద్దామా.. 
మన తెలుగు లోగిళ్ళలో ఈ తొలి పండుగని
వసంత ఆగమనంలో కోయిల గొంతు గని.
***************************
written by BODDU MAHENDER
at 12:30pm 11.4.2013

No comments:

Post a Comment