Sunday, 31 March 2013

ఆ వేదనలోనే ఆనందం వెతుకుతుంటాం..

ఎందుకో అర్ధం కాదు,
మనం అంటే పట్టని వాళ్ళ గురించే 
ఎక్కువ ఆలోచిస్తాం..
మన తోడు కావాలనుకునే వాళ్ళని 
దూరం చేసుకుంటాం..
బంధం అయినా, బాధ్యత అయినా 
ఆ వేదనలోనే ఆనందం వెతుకుతుంటాం..
******************************
comment written by BODDU MAHENDER

No comments:

Post a Comment