ప్రశ్నకి ప్రశ్నే ఎదురైతే..
సమాధానమే దానికి కరువైతే..
ఎన్నటికీ చేరువకాని మనసునే
బహుమానమని నాకు వదిలేస్తే,
అర్ధం కాని నీ తత్వానికి,
అయోమయమయ్యే నా జీవితానికి,
సాక్ష్యమయ్యే నా ప్రతి అక్షరం..
స్వప్నా లనే చూస్తూ ప్రతిక్షణం..
*****************************
written by BODDU MAHENDER
at 2:35pm 2.2.2013
No comments:
Post a Comment