తరిగిపోతున్న మానవ సంబంధాలని,
కరిగిపోతున్న స్నేహాల విలువలని,
పునరుద్ధరించిన వారధి
గూడు కట్టుకున్న భావావేశాలకి,
ఏరుకుంటున్న అవకాశాలకి...
వేదిక కల్పించిన సారధి..
జయహో..జయహో...
జగమేలు జ్ఞాన బంధువా
జయహో..జయహో..
నా జగతిని మార్చిన ఆత్మ బంధువా...
***************************
written by BODDU MAHENDER
at 11:55am 4.2.2012
Happy Birthday Facebook :-)

No comments:
Post a Comment