Wednesday, 20 February 2013

సహానుభూతుల సంబంధం..

ఇప్పుడే  ముడిపడినదా ఈ  బంధం..
ఇలా చేరువైనదా తన మమతాను గంధం..
కాలాన్నే మరిపిస్తున్నది ఈ సహానుభూతుల సంబంధం..
కమ్మని కలగా అగుపిస్తున్నది సంసార గతుల్లోని ఆనందం..
అని మురిసే ఈ ముచ్చటైన జంటకి,
దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు... 
******************************
written by BODDU MAHENDER
at 3:50pm, 20.2.2013

No comments:

Post a Comment