Monday, 24 December 2012

అతడే ఏకవీర..


ఉదయించెను ఒక ధృవతార..
ఊరడించెను మనలను మనసారా..
దర్శించుడు అతడిని కనులారా..
ధర్మ సంస్థాపనలో అతడే ఏకవీర..
**************************
written by BODDU MAHENDER
at 8:20am 25.12.2012
అందరికీ క్రిస్టమస్ పండగ శుభాకాంక్షలు 

No comments:

Post a Comment