Sunday, 4 November 2012

ఎందుకురా...

ఎందుకురా...
మంచి మంచి అని ప్రాకులాడుతావు..
మంచికెపుడో సమాధి కట్టింది ఈ లోకం..
మంచిని నమ్ముకుంటే నీకు మిగిలేది శోకం.. అంతే..
మనసు మమతా అన్నీ బూటకమనుకునే వాళ్లకి 
ఏమి తెలుసురా మమకారాల విలువ..
అందుకే నువ్వంటే వాళ్లకి లోకువ..
తెలుకోరా..తెలిసి మసులుకోరా ..
నిన్ను నీ కన్నా ప్రేమించే వాళ్ళెవరూ ఉండరు..
నీలా ఆరాధించే వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు..
మూర్ఖులని చూసి బాధ పడకు..
మూర్ఖంగా హీనులకై ఎదురు చూడకు..
*******************************
written by BODDU MAHENDER
at 10:20am 5.11.2012

No comments:

Post a Comment