Wednesday, 28 November 2012

సురాజ్యం కాంపిటీషన్ కోసం నేను రాసిన ఒక సందేశం


ఐదు వందల నోటుకి  ఐదు ఏళ్ళ జీవితాన్ని బలిపెడతావా..?
ఒక్క రోజు మత్తుకి ఇల్లంతా గుల్ల చేసుకుంటావా..?

సమర్ధుడికి, స్వార్ధం లేని వాడికే నీ ఓటు వెయ్యి..
స్వపరిపాలనలో సుపరిపాలనకు బీజం వెయ్యి..
******************************
written by BODDU MAHENDER

No comments:

Post a Comment