Monday, 22 October 2012

దూసుకెళ్లనీ..నా ఈ కలల పయనం..



చలికాలపు సాయంత్రాల్లో..
చెలి కౌగిలి సంతోషాల్లో..
మనసే మారుతమై లేచే వేళ..
మార్గమే ఎదురై నిలిచే వేళ..
దూసుకెళ్లనీ..నా ఈ కలల పయనం..
రాసుకుపోనీ..నా ఈ ఊహల కవనం..
*****************
written by 
BODDU MAHENDER
at 9:05pm 22.10.2012

1 comment:

  1. cheli..chali...thodunna lekunna..me payanameppudu sagali..aksharalani preminche ma lanti vari kosam...

    ReplyDelete