Saturday, 1 September 2012

అతడే..ఆ ఒక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..


పవర్ కే నిర్వచనం..అతడు
పవనుడి నిర్మలతనం..అతడు
వ్యక్తిత్వంలో రారాజు 
వ్యక్తిగా రేరాజు
మరి అతడే
ఓ అన్నవరం..ఈ అన్నవరం
బాలు, తమ్ముడిగా..జల్సా చేసినా..
గోకులంలో సీతతో ఖుషి చేసినా
అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయిని
తోలిప్రేమతో సుస్వాగతం అనిపించినా
బద్రి తో బంగారం మల్లే మెరిసినా..  
జానీ పంజా ఏమిటో గబ్బర్ సింగ్ స్టామినా ఏమిటో  
కెమరామెన్ గంగతో గుడుంబా శంకర్ అయి షూట్ చేసినా
అభిమానులతో తీన్ మార్ ఆడించడమే  
అతడి ఏకైక లక్ష్యం.
టాలీవుడ్ దిశని మార్చడమే అతడికి తెలిసిన మార్గం..
అతడే..ఆ ఒక్కడే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 
************************
written by ME
at 12:45am 2.9.2012
అభిమాన హీరోకి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు 


No comments:

Post a Comment