Monday, 13 August 2012

కన్నీటిని నాకు మిగిల్చి ..


నడకైనా , పడకైనా 
నడిరాత్రిలో నీ తోడుకైనా..

వెంట నడిచే నన్ను విడిచి 
భయాల యొక్క వెన్ను విరిచి 
కదిలి వెళ్ళావే కరుణరస మూర్తి 
కన్నీటిని నాకు మిగిల్చి ..కారుణ్య రస స్ఫూర్తి 
నా బ్రతుకు ఈ మెతుకు నీది కాదా..
నిను సేవించు భాగ్యమే నాది కాదా..
యజమాని..కలనైనా ఒకసారి కనిపించరాదా..
నను నిమిరి నా మనసుని ఓదార్చ రాదా...
***************************
written by ME
at 10:48am 12.8.2012

No comments:

Post a Comment