నేనొక కవిని..
భావాల బావిని..రాగాల తావిని..
మమతల మావిని..మరాళ జీవిని..
పై కాంక్ష ప్రగతి పథం..
లోని కాంక్ష ప్రణయ రథం..
ఏలేస్తా ఏదో రోజు ఈ భువిని...
నిర్మిస్తా నాదైన ఓ దీవిని..
ఎందుకంటే నేనొక కవిని..
వెలుగులు లిచ్చేటి ఆ రవిని..
******************
written by ME
at 7:05pm 25.8.2012
No comments:
Post a Comment