Thursday, 5 July 2012

ప్రేమా...నీ ఊసు ఆపకే..



చూసే దృష్టిలోనే..
కానవచ్చే సౌందర్యమంతా..
చూపే కంటిలోనే..
నిలిచేపోయే సౌశీల్యమంతా..
ఓ మనసా నన్ను మాయ చేయకే..
ఈ మహిలో..నీ మైకం కమ్మకే..
ప్రేమా...నీ ఊసు ఆపకే..
నా మదిలో..నీ ఊహ మరువనే..
************************
written by ME
at 11:11am 5.7.2012

No comments:

Post a Comment