\ఎలా చెప్పను...
ఎదురై వచ్చిన నా కల..
నను ఏమరుపాటుకి గురి చేస్తుంటే..
ఇంకెలా చెప్పను..
రేరాజై వచ్చిన నా రాజు..
నా మనసుని కట్టిపడేస్తుంటే..
ప్రేమా...
నీ అలజడి నను చిత్రంగా కవ్విస్తోందే..
ప్రియవిభుడి సన్నిధికై ఆత్రంగా తపిస్తోందే..
**************************
written by BODDU MAHENDER
at 8:45am 15.6.2012
No comments:
Post a Comment