Friday, 22 June 2012

నీవెంటో తెలిపేది......


నీ నవ్వు నీది కాదు..
నీ ఏడుపు నిజం కాదు..
కన్నీటికి విలువ లేదు..
కామించే మనసు ఊరుకోదు..
నీవెంటో తెలిపేది నీ అంతరాత్మ ఒకటే..
నీ గోడు వినేది ఆ అంతర్యామి ఒకడే..
*********************
written by ME
at 11:25am 22.6.2012

No comments:

Post a Comment