Saturday, 16 June 2012

క్షణమైనా కలగా నిలవక,


ప్రేమిస్తున్నా..పూజిస్తున్నా..
నీవే నేనుగా జీవిస్తున్నా..
శ్వాసిస్తున్నా..సాధిస్తున్నా..
నీతో నేనని ఊహిస్తున్నా..

చెలియా..ఎందుకే నీకీ ఆరాటం...
నా గుండెని చీల్చే ఉబలాటం...
క్షణమైనా కలగా నిలవక,
నా కన్నీళ్ళతో ఆడేవు..కోలాటం..
********************
written by ME
at 9:30pm 16.6.2012

No comments:

Post a Comment