Tuesday, 26 June 2012

తడిసిన ఈ కళ్ళలోనే.....


ఎదురుచూపుల్లోనే గడిచిపోతోంది..
ఏమరుపాటుగానే సాగిపోతోంది..
నిన్ను మరిచి మనసు నిలవలేనంటోంది..
నీ ఊహలతోనే నిత్యం కుమిలిపోతోంది..
నీవు రావని తెలిసినా..
నా తోడు కావని ఎరిగినా..  
తడిసిన ఈ కళ్ళలోనే తన్మయం చెందుతోంది..
తనని మరిచి తరగని వేదనలోనే రగిలిపోతోంది..
******************************
written by ME
at 11:25pm 26.6.2012

No comments:

Post a Comment