అప్పుడప్పుడు...అంతే...
మనం ఎన్నో చెప్పాలనుకుంటాం..
ఆలోచిస్తాం..ఆశ పడుతాం..
కానీ ఆ సమయం వచ్చే సరికి
అన్నీ మరిచి...
ఆశక్తతతోనే ఉండిపోతాం..
అది ప్రేమించే మాట అయినా..
ప్రయోజనకర బాట అయినా..
మనసుపడే ఆట అయినా....
మంది మెచ్చే పాట అయినా..
లోలోనే దాచుకుంటాం...
లోకువవుతామని భయపడుతాం..
మనకు మనమే మభ్యపడుతాం..
మనసునెప్పుడూ బాధపెడుతాం..
అదే..
నోట మాట పలికితే....
లోని భారం తీరదా..?
మనసు ద్వారం తెరిచితే..
ప్రేమ గాలి వీయదా..??
నీలో నీవే మధనపడితేముంది..?
మిగిలేది..నిండు సున్నే..!!
నిర్భీతితో ఓ అడుగేస్తే..
నిలిచిపోయేది...నీ వన్నె..
********************
written by ME
at 10:28pm 19.5.2012
మనం ఎన్నో చెప్పాలనుకుంటాం..
ఆలోచిస్తాం..ఆశ పడుతాం..
కానీ ఆ సమయం వచ్చే సరికి
అన్నీ మరిచి...
ఆశక్తతతోనే ఉండిపోతాం..
ఆవేదనలోనే రగిలిపోతాం..
అది ప్రేమించే మాట అయినా..
ప్రయోజనకర బాట అయినా..
మనసుపడే ఆట అయినా....
మంది మెచ్చే పాట అయినా..
లోలోనే దాచుకుంటాం...
లోకువవుతామని భయపడుతాం..
మనకు మనమే మభ్యపడుతాం..
మనసునెప్పుడూ బాధపెడుతాం..
అదే..
నోట మాట పలికితే....
లోని భారం తీరదా..?
మనసు ద్వారం తెరిచితే..
ప్రేమ గాలి వీయదా..??
నీలో నీవే మధనపడితేముంది..?
మిగిలేది..నిండు సున్నే..!!
నిర్భీతితో ఓ అడుగేస్తే..
నిలిచిపోయేది...నీ వన్నె..
********************
written by ME
at 10:28pm 19.5.2012

No comments:
Post a Comment