Tuesday, 6 March 2012

ప్రేమే కదా..


మనిషిని మనిషిని ఏకం  చేసేది...
మరో ప్రపంచాన్ని సృష్టించేది..
మధురానుభూతులు పంచేది..
మనసుకి  మాత్రమే అర్ధమయ్యేది..
మనలోని ప్రేమే కదా..ప్రియా..
మరణం వరకి సాగే ఈ ప్రక్రియ..
*********************
written by ME
at 10pm, 6.3.2012

No comments:

Post a Comment