Wednesday, 7 March 2012

పెళ్లి...


మనుషుల్ని ఏకం చేసి ,
మనసుల్ని మమేకం చేసి, 
మంత్రోచ్చారణలు ,మామిడి తోరణాలు..
మంగళ వాయిద్యాలు..,
మరపురాని ఆతిధ్యాల మధ్య,
మన బంధం శాశ్వతం అని
మన ప్రేమ అమరం అని 
మాట ఇస్తూ,
మనోల్లాసంతో ,
మరో జీవితానికి నాంది పలికే,
మధుర ఘట్టమే... పెళ్లి...
********************
written by ME
at 5pm,6.3.2012

No comments:

Post a Comment