ప్రేమ పారిజాతాన్ని..
నీ ఊపిరే నాదిగా,
బ్రతికేందుకు...
నీ నీడనై నేను ,
సాగేందుకు....
నా ప్రేమని నిండుగా ,
పంచేందుకు...
నీ తనువులో భాగమై ,
నడిచేందుకు...
అర్పిస్తున్నానే చెలీ..
ఈ .. నా హృదయ లయల
మధుర గీతాన్ని ,
వాడిపోని పరిమళాల ,
ప్రేమ పారిజాతాన్ని..
**********************
written by ME
at 4:06am , 14.2.౨౦౧౨
HAPPY VALENTINES DAY
No comments:
Post a Comment