కలిసుంటే పాపం అన్నారు..
కన్నీళ్ళతో ఖననం చేసారు..
అంతా మా ఆనందం కోసం అనే మీరు,
నేడు మా ఆత్మ శాంతికై తపిస్తున్నారు
అంతా మా ఆనందం కోసం అనే మీరు,
నేడు మా ఆత్మ శాంతికై తపిస్తున్నారు
ప్రేమంటే పట్టింపులు కాదు నాన్నా..
పదిలమైన బంధాలు.
ప్రేమంటే మీరు చేసిన బొమ్మలు కాదమ్మా..
ప్రాణం పోసుకున్న మనసులు.
*********************
written by BODDU MAHENDER
at 12:15am 9.2.2012
written by BODDU MAHENDER
at 12:15am 9.2.2012
No comments:
Post a Comment