నిన్నటి నీ ప్రేమ గుభాలింపులే
నలుగురిలో నేనున్నా.. నాలో నేను లేను నను విడిచి నీవెలుతున్నా నీ నీడకు దూరం కాను
రేపన్నది ఉందో..లేదో నేడన్నది చిత్రవధ చేస్తున్నది ..నిన్నటి నీ ప్రేమ గుభాలింపులేగులాబి ముళ్లులై గుచ్చుతున్నవి ..*************************written by MEat 8pm 08.1.2012
No comments:
Post a Comment