Tuesday, 24 January 2012

ప్రతి జన్మా ఎదురుచూస్తున్నా ...

నీ తలపులతో జీవిస్తున్నా ..
నీ వలపులకై తపిస్తున్నా..
నీలో నేనుగా...
నాతో నువ్వుగా
ఉండే క్షణం కోసం
ప్రతి జన్మా ఎదురుచూస్తున్నా ...
***********************
written by ME
at 5:44pm, 25.3.2011

No comments:

Post a Comment