Sunday, 1 January 2012

ఆశ చెదిరి, గుండె పగిలి ..

చెలీ...
ఇది నీకోసం ...

నేనల్లిన పొదరిల్లు ...
నా ఊహల హరివిల్లు...
నీవు  రాక, నేను పోక..
ఆశ చెదిరి, గుండె పగిలి ..
ఆకులు రాల్చి ,పూవులు విడిచి ..
మోడై పోతోంది  నా హృదయం..

*******************
written by ME
7:22am 21.12.2011

my clicks-my pics

at 7:10am 21.12.2011
Public garden, Hanamkonda.

No comments:

Post a Comment