Monday, 28 November 2011

అమ్మ అంటే ....

అమ్మ  అనే  భావనే ,
అనిర్వచనీయం ..
సృష్టిలో  ప్రాణం  పోసేది ,
ఏమైనా  ఉంటె  అది  అమ్మ  ఒక్కటే ..
November 11 at 4:40pm


నీ  జీవన  ప్రస్థానం  లో ,
నీకేందరో  తారసపడొచ్చు.
కాని  నీ  నవ్వు  చాలు ,
నీ  కేరింత  చాలు ..
కన్నేరైనా  నా  కలల్ని ,
నీ  కంటి  మెరుపులో  చూస్తాను ..
అనగల్గేది ,
అలా  జీవించేది ..
అమ్మ  ఒకటే ..
November 11 at 4:53pm ·


నీలో  నీవు  ఏ  క్షణమైనా ..
ఆలోచిస్తే ,
నీకు  ఆ  "నేను " కి
ప్రాణం  పోసిన
అమ్మని  పూజించు ..
ఆమె  ఆశ  తెలుసుకొని   జీవించు ...
November 11 at 4:58pm
********************************
written by ME,
on NOVEMBER 11.

No comments:

Post a Comment