Friday, 9 July 2010

వికసించాలి ఇప్పుడే మనలోని మానవత్వం..

సర్వం  కోల్పోయిన  మాతృత్వం.. 
సకలం  చీలిపోయిన  బంధుత్వం.. 
ఎప్పుడేమవుతుందోనన్నా అస్తిత్వం 
మోము మోములోనూ  అలుముకున్న దీనత్వం  ..
ఇది కడలి ముసుగులోని  క్రూరత్వం..
విధి ఆటలోని  వికృతత్వం..
వికసించాలి ఇప్పుడే  మనలోని  మానవత్వం..
తన పర చూడని  సమానత్వం  

*********************
written by ME
at 8:36pm ,2.2.2005

No comments:

Post a Comment