భలే భలే బుల్లోడా ..
బడాయి చాలురా చిన్నోడా.....
నీ డాబు దర్పం మాటున ,
దాచి ఉంచిన మందు సీసాని ,
నేను చూడలేదనుకున్నావా ?
నేను చూడలేదనుకున్నావా ?
సూర్య పత్రిక పాటకులకు,
ఫోటో కామెంట్ గా రాసి ,
నీ భాగోతాన్ని చెప్పననుకున్నావా ?
బడాయి చాలురా చిన్నోడా.....
నీ డాబు దర్పం మాటున ,
దాచి ఉంచిన మందు సీసాని ,
నేను చూడలేదనుకున్నావా ?
నేను చూడలేదనుకున్నావా ?
సూర్య పత్రిక పాటకులకు,
ఫోటో కామెంట్ గా రాసి ,
నీ భాగోతాన్ని చెప్పననుకున్నావా ?
నేను చెప్పననుకున్నావా?
No comments:
Post a Comment