నోరు తెరిచిన కారు
నోరు తెరిచిన కారు చెయ్యమంది షికారు చెప్పానంది పుకారు పక్కనున్న కొంతెకారు పిలుస్తుంటే ఒకమారు అవుతోంది గుండె బేజారు ..***********************written by ME,at 10am 6.6.2010***********************ఈ ఫోటో కామెంట్ సూర్య పేపర్ ఆదివారం సంచికలో 13.6.2010 నాడు ప్రచురితమైనది ..
No comments:
Post a Comment